అమావాస్య, పౌర్ణమికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు *Politics | Telugu OneIndia

2022-12-29 5,484

Telangana Minister Talasani Srinivas Yadav has slammed Union Minister and BJP leader Kishan Reddy | కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కనీసం ఆయన సికింద్రాబాద్ కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నుకుంది రాజకీయ విమర్శలు చేయడానికేనా? అని ప్రశ్నించారు. విమర్శల్లో కాదు... అభివృద్ధిలో పోటీపడండి అని తలసాని హితవు పలికారు.

#MinisterTalasaniSrinivasYadav
#KishanReddy
#TalasaniSrinivas
#Telanaga
#Hyderabad

Videos similaires